Languages
Back to:
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
కీర్తనలు
<- కీర్తనలు 133
కీర్తనలు 135 ->
కీర్తన 134
యాత్రకీర్తన.
1
యెహోవా మందిరంలో రాత్రంతా సేవించే
యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి.
2
పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి
యెహోవాను స్తుతించండి.
3
ఆకాశాన్ని భూమిని సృష్టించిన
యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని దీవించును గాక.
<- కీర్తనలు 133
కీర్తనలు 135 ->