Link to home pageLanguagesLink to all Bible versions on this site
కీర్తన 117
1 సమస్త దేశాల్లారా, యెహోవాను స్తుతించండి;
సర్వజనులారా, ఆయనను కీర్తించండి.
2 మన పట్ల ఆయన మారని ప్రేమ గొప్పది,
ఆయన నమ్మకత్వం నిరంతరం నిలుస్తుంది.
 
యెహోవాను స్తుతించండి.[a]

<- కీర్తనలు 116కీర్తనలు 118 ->